Breaking News

లక్ష కోట్ల సముద్ర నిధి దొరికింది..

_87056084_87055029

అది 1708లో జరిగిన యుద్ధం.. కరీబియన్-కొలంబియా తీర ప్రాంతం.. స్పెయిన్ యుద్ధనౌక శాన్ జోన్ బంగారంతో పోతుంటే బ్రిటీష్ యుద్దనౌకలు ధ్వంసం చేశాయి. దీంతో ఆ బంగారు నౌక సముద్రంలో మునిగిపోయింది. అందులోని దాదాపు 1.13లక్షల కోట్ల విలువైన బంగారం, వజ్రాలు కూడా మునిగిపోయాయి.. దానికోసం చాలా సంవత్సరాలుగా చాలా అమెరికా సంస్థలు పరిశోధిస్తున్న ఎవ్వరికీ దొరకలేదు..

LitQza3

ఇన్నాళ్లకు కొలంబియా తీరంలో సముద్ర గర్భంలో కొలంబియా దేశ పరిశోదకులు కనుగొన్నారు. దీనిపై కొలంబియా అధ్యక్షుడు జాన్ మాన్యుల్ కూడా సముద్రంలో కనుగొన్న నిధి వీడియోను బయటపెట్టారు. దాదాపు 1.13 లక్షల కోట్ల నిధి కోసం ఇప్పుడు మాది అంటే మాది అని పలు సంస్థలు కోర్టుకెక్కాయి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *