లంకను లంకలో కొడుతున్నారు..

ధావన్, కోహ్లీ సెంచరీలు, భారత్ 259-4
శ్రీలంక పర్యటనలో కొత్త సారథి కోహ్లీ సారథ్యంలో భారత్ అదరగొడుతోంది.. శ్రీలంకను తొలి ఇన్నింగ్స్ లో అశ్విన్ మాయతో (6-46) 183 పరుగులకే కుప్పకూల్చిన భారత్ తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోరు దిశగా పనిచేస్తోంది. ధావన్ 123 బ్యాంటింగ్ కొనసాగిస్తుండగా.. కోహ్లీ సెంచరీ చేసి ఔట్ అయ్యాడు.

live-cricket-score-of-india-vs-sri-lanka-1st-test-day-1-at-galle

క్రీజులో ధావన్ 123 నాటౌట్, సాహా ఉన్నారు. రహానే డౌకౌట్ గా వెనుదిరిగారు.శ్రీలంక బౌలర్ కౌషల్ అద్భుతంగా బౌలింగ్ చేసి రహానే, కోహ్లీ ను ఔట్ చేశాడు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.