రోహిత్ ఇంటివాడవబోతున్నాడు. .

ముంబై ఇండియన్స్ కెప్టెన్, భారత క్రికెట్ జట్టు సభ్యుడు రోహిత్ శర్మ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నాడు. తన మేనేజర్ స్నేహితురాలు అయిన రికిత సాజ్దేను వివాహం చేసుకుబోతున్నాడట.. ఈ మధ్యే వీరి నిశ్చితార్థం జరిగిందని తెలిసింది. ఓ ఫొటో కూడా బయటకువచ్చింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *