రోలార్ స్కేటింగ్ లా బ్రిడ్జి Posted by Politicalfactory Date: May 23, 2015 12:24 pm in: Uncategorized Leave a comment 443 Views జపాన్ : జపాన్ లోని ఈ బ్రిడ్జి రోలార్ స్కేటింగ్ ను తలపిస్తోంది. అచ్చం అలాగే ఉంది కదూ.. జపనీయుల అద్భుత సాంకేతిక పరిజ్ఞానికి సంకేతంలా వారు రూపొందించిన ఇలాంటి బ్రిడ్జిలు వారి ప్రతిభకు నిదర్శనంగా చెప్పవచ్చు.