రోడ్డు ప్రమాదాల నివారణకు కరీంనగర్ పోలీస్ ప్రయత్నం

కరీంనగర్ లో రోడ్డు ప్రమాదాలు నివారణ జిల్లా పోలీస్ యంత్రాంగం తీసిన ఓ నాలుగు నిమిషాల వీడియో ఫేస్ బుక్, యూట్యూబ్ లో హాల్ చల్ చేస్తుంది. కరీంనగర్ జిల్లాతో పాటుగా ఇతర జిల్లాల ప్రజలు ఈ వీడియోను చూసి అభినందించారు. కరీంనగర్ ఎస్పీ వి.శివకుమార్ గారు ఈ వీడియోను రూపొందించి రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రయాణికులకు అవగాహన కల్పిస్తారు. ఈ వీడియోలో కరీంనగర్ లో సమీపంలోని అల్గునూర్ లో ఏర్పాటు చేసిన పోలీస్ క్యాంపు నుంచి ఈ వీడియో మొదలవుతుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *