రోజులు మారాయి.. నేడే విడుదల

నవతరం దర్శకుడు మారుతి అందించిన కథ, కథనం సహాయంతో మురళి కృష్ణ ముదిదాని దర్శకత్వంలో రూపొందిన చిత్రం రోజులు మారాయి. కొత్త నటీనటులతో ఈ సినిమా రూపొందింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మారుతి టాకీస్ పతాకం ఈ సినిమా నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రానికి సంబంధించిన చిత్రాలను విడుదల చేశారు..

02

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *