రోజుకో గుడ్డుతో అమరావతి ఎలా.?

ఏపీ నూతన రాజధాని శంకుస్థాపనకు వచ్చిన అమరావతి కి ఉత్త చేతులతో వచ్చిన నరేంద్రమోడీ ఏపీ లో ఆందోళనలు ఎక్కువవుతున్నాయి.. అధికార ప్రతిపక్షాలన్నీ నరేంద్రమోడీ, చంద్రబాబుపై దుమ్మెత్తి పోస్తున్నాయి.. పత్రికలు, మీడియా కూడా నరేంద్ర హామీలివ్వకపోవడంపై ఈరోజు ప్రధాన శీర్షికల్లో మండిపడ్డాయి..

ఆంధ్రజ్యోతి మోడీ, చంద్రబాబు హామీలపై అనుకూలంగా ఏదో సాయం అందుతుందని ప్రచురించింది.. కాగా ఈనాడు ఒక మంచి కార్టూన్ తో మోడీ రిక్త హస్తం ఇచ్చారని.. రోజుకో గుడ్డు పెట్టే బాతులా అప్పుడప్పుడూ కొన్ని నిధులు అలా విసిరేస్తున్నారని తెలియజెప్పింది.. సాక్షిలో భగ్గుమన్న రాష్ట్రం అంటూ మోడీ, చంద్రబాబుమోసం చేశారంటూ ధ్వజమెత్తారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *