రైతు షాట్ ఫిలిం యూనిట్ కు అభినందనలు..

*’రైతు’ షాట్ ఫిలిం యూనిట్ ను సన్మానించినTRS SC సెల్ రాష్ట్ర అధ్యక్షులు సుంకె రవిశంకర్*
కొడిమ్యాల మండలం పూడూరు గ్రామానికి చెందిన యువకులు ఏదో సాదించాలనే కృషితో *రైతు*అనే షాట్ ఫిలిం ద్వారా రైతు పరిస్థితిని జీవనవిదానాన్ని చాలా అధ్బుతంగా చిత్రీకరించిన
డైరెక్టర్ పచ్చునూరి నాగరాజు,షాట్ ఫిలిం యూనిట్ వొల్లాల జగదీశ్ గౌడ్,రమణ,అశోక్,మహేశ్ లను శుక్రవారము రోజున *TRS SC సెల్ రాష్ట్ర అధ్యక్షులు సుంకె రవిశంకర్*రైతు షాట్ ఫిలిం యూనిట్ సభ్యులందరినీ అభినందించి శాలువాలతో సన్మానించారు
అనంతరం రవిశంకర్ మాట్లాడుతూ తెలంగాణ లో అద్భుతమైన కళాకారులున్నారని అన్నారు
కళాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని అన్నారు

జనాలను చైతన్యపరిచే విధంగా,జనాలను జాగృతపరిచే విధంగా షాట్ ఫిలిం చిత్రీకరించడం అభినందనీయమన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *