Breaking News

రైతు బంధు పథకం పై మంత్రి హరీశ్ రావు వీడియో కాన్ఫరెన్స్

IMG-20180504-WA0135

 

సిద్ధిపేట : సిద్ధిపేట సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి జిల్లాలోని 22 మండలాలకు చెందిన తహశీల్దార్లు, మండలంలోని స్థానిక ప్రజా ప్రతినిధులతో శుక్రవారం ఉదయం రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి వెంట ప్రభుత్వ శాసన మండలి విప పాతూరి సుధాకర్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్,
జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి, పోలీసు కమిషనర్ జోయల్ డేవీస్, వివిధ శాఖలకు చెందిన అధికారులు, అన్ని మండల కేంద్రాలలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *