రైతులను గోసపుచ్చుకుంటున్న టీ.ప్రభుత్వం

ఆదిలాబాద్ : తెలంగాణ ప్రభుత్వం పై రాహుల్ సభలో విరుచుకుపడ్డారు టీ. కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షులు మల్లు భట్టివిక్రమార్క. వడ్యాల్ సభలో మాట్లాడిన మల్లు భట్టి విక్రమార్క రైతులను తెలంగాణ ప్రభుత్వం గోస పుచ్చుకుంటుందన్నారు. ఎంతో మంది రైతులు చస్తున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ ఎప్పుడు రైతుల పక్షం అని తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *