Breaking News

రైతుపై ఆగ్రహించిన కోరుట్ల ఎమ్మెల్యే

-సంభాషణలు వాట్పాప్, ఫేస్ బుక్ లో ప్రత్యక్షం
కరీంనగర్, ప్రతినిధి : కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు చిక్కుల్లో పడ్డారు. కరెంటు కోతలు ఎక్కువవుతున్నాయని.. ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయాలని ఫోన్ లో కోరిన రైతుపై ఎమ్మెల్యే ఆగ్రహించారు. ‘నువ్ నాకు డబ్బులు తీసుకోకుండా ఏమైనా ఓటేశావా’ అని నిలదీశారు. దీన్నంతటిని రైతు ఫోన్లో రికార్డు చేసి వాట్పాప్, ఫేస్ బుక్ లో పెట్టాడు. ఇప్పుడు ఇది ఇంటర్ నెట్ లో హాట్ టాపిక్ అయ్యింది.

కాగా ఈ విషయమై ఎమ్మెల్యే మాట్లాడుతూ తనతో మాట్లాడించి రైతు కాదని.. ఒక జులాయి అని అతను కొద్ది రోజులుగా తనను వేధిస్తున్నాడని విలేకరులతో చెప్పారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *