రేషన్ కార్డుల్లోనూ నకిలీ తయారు చేశారు..

ration7

కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నకిలీ రేషన్ కార్డులు తయారు చేసే బియ్యం బొక్కేశారు.. రెవెన్యూ అధికారుల దాడుల్లో 2060 నకిలీ రేషన్ కార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  వరంగల్ జిల్లా రేగొండ  మండలం రూపురెడ్డిపల్లికి చెందిన మాజీ సర్పంచి శంకరయ్య జమ్మికుంట మండలంలోని రేషన్ డీలర్ల ద్వారా  విక్రయాలు జరిపిస్తున్నట్టు సమాచారం అందుకున్న అధికారులు వాటిని స్వాధీనం చేసుకొని ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు..

వరంగల్ జిల్లాకు చెందిన రాజు కూపన్లు ముద్రించగా తాను బైండింగ్ చేసి ఈ అక్రమ రేషన్ కార్డులను విపణిలోకి వదిలి సొమ్ము చేసుకుంటున్నట్లు చెప్పారు. అధికారుల దాడులతో ఈ గుట్ట రట్టు అయ్యింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *