Breaking News

రేవంత్ పై మరో మూడు కేసులు నమోదు

Hyderabad 1st July 2015. Revanth Reddy comes out of the jail

ఓటుకు నోటు కేసులో బెయిల్ పై విడుదలైన తర్వాత టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చేసిన హంగామాకు మూల్యం చెల్లించుకున్నాడు. బుధవారం సాయంత్రం చర్లపల్లి జైలు నుంచి రేవంత్ విడుదలైన తర్వాత అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించడం, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం, ప్రజలను రెచ్చగొట్టేలా ప్రసంగించడం వంటి ఆరోపణలతో కుషాయిగూడలో రెండు, మల్కాజిగిరిలో ఒకటి చొప్పున రేవంత్ పై ఆరు సెక్షన్ల కింద కేసులు నమనోదయ్యాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *