
-బెయిల్ పై విచారణ రేపటికి వాయిదా
-గడువు కోరిన ఏసీబీ న్యాయవాది
హైదరాబాద్ : రేవంత్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు. జైలులో ఆయనకు ఖైదీ నంబర్ 1779 కేటాయించారు. కాగా రేవంత్ బెయిల్ పిటీషన్ రేపటికి వాయిదా పడింది.. కౌంటర్ దాఖలు చేయడానికి రేపటికి వరకు గడువు కావాలని ఏసీబీ కోరడంతో విచారణను రేపటికి వాయిదా వేసింది కోర్టు. దీంతో రేవంత్ ను చర్లపల్లి జైలుకు తరలించారు.