
ఓటుకు నోటు కేసులో జైల్లో ఉంటున్న రేవంత్ రెడ్డి రిమాండ్ ను వచ్చే నెల 13వరకు ఏసీబీ కోర్టు పొడిగించింది. 29వరకు ఇదివరకు రిమాండ్ ఉండగా ఏసీబీ కోర్టు గడువును పొడిగించింది.
కాగా రేవంత్ బెయిల్ పిటీషన్ ను కూడా కోర్టు పరిగణలోకి తీసుకోలేదు.. ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్, సెక్షన్ 8 అమలు చేయాలని ఓ న్యాయవాది పెట్టుకున్న పిటీషన్ ను కోర్టు కొట్టివేసింది.