రేవంత్, ఉదయసింహ, సెబాస్టియన్ ఇంట్లో ఏసీబీ సోదాలు

హైదరాబాద్ : రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో భాగంగా మంగళవారం రేవంత్, ఉదయసింహ, సెబాస్టియన్ ఇళ్లలో ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో సోదాలు చేశారు. ఇంకా ఏమైనా ఆధారాలున్నాయా అని వెతికారు.

కానీ ఈ ముగ్గురి ఇంట్లో ఎలాంటి ఆధారాలు లభించలేదని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. కేవలం ఫార్మాలటీలో భాగంగానే సోదాలు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *