Breaking News

రేవంత్ అరెస్ట్ తో చంద్రబాబుకు ముప్పు

Revanth-reddy

హైదరాబాద్ : నామినేటెడ్ ఎమ్మెల్యేను 5 కోట్లకు కొనబోయి అడ్డంగా బుక్ అయిన రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని ఏసీబీ అధికారులు వీడియోలో బంధించడంతో ఈ సంఘటన అంతా రికార్డు అయ్యింది. పక్క వీడియో ఆధారాలు లభ్యమయ్యాయి. దీంతో పాటు వీడియోలు మా బాసు చంద్రబాబే ఈ డబ్బు ఇచ్చాడని రేవంత్ పేర్కొనడంతో ఈ కేసు ఉచ్చు ఏపీ సీఎం చంద్రబాబు మెడకు చుట్టుకునేలా ఉంది.. దీంతో అర్ధారాత్రి 1 గంటకు సీఎం చంద్రబాబు టీటీడీపీ నేతలతో సమావేశమవడం సంచలనం రేపుతోంది.

రేవంత్ తో పాటు చంద్రబాబు ఇరుక్కుంటే ఆయన సీఎం పదవిపోవడం ఖాయం.. దీనిపై ఏసీబీ అధికారులకు పక్కా ఆధారాలు దొరకడంతో టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగిలినట్టైంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *