‘రేలంగి’ 74వ చిత్రం ప్రారంభం

ప్రముఖ సీనియర్ దర్శకులు 73 చిత్రాల సృష్టికర్త రేలంగి నరసింహారావు దర్శకత్వంలో రూపొందుతున్న మరో విభిన్నమైన హాస్యచిత్రం పాటల రికార్డింగ్ అన్నా ఆడియో రికార్డింగ్ థియేటర్ లో ప్రారంభమైంది.

ఈ చిత్రం షూటింగ్ ఫిబ్రవరి మొదటివారంలో ఆరంభమవుతుంది. ఇదొక విచిత్రమైన కథా చిత్రం. ఇందులో ఒక ఎలుక, మరియు డాక్టర్ బ్రాహ్మానందం ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ హాస్యనటుడు వెన్నెల కిషోర్ హీరోగా.. మోనికా సింగ్ హీరోయిన్ గా నటిస్తున్నారు.  వీరితో పాటు రఘుబాబు, తిరుపతి ప్రకాష్ తదితరులు నటిస్తున్నారు.  ఈ చిత్రానికి నిర్మాతలుగా మారెళ్ల నరసింహారవు, వడ్డెంపూడి శ్రీనివాసరావు లు వ్యవహరిస్తున్నారు. కథ, దర్శకత్వ బాధ్యతలను రేలంగి నరసింహారావుగారు చేస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *