రేపే ‘సూర్య vs సూర్య’ సినిమా విడుదల

సూర్య vs సూర్య సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. పగలు పడుకొని.. రాత్రి మేలుకువగా ఉండే విభిన్న పాత్రలో హిరో నిఖిల్ , త్రిదా చౌదరి హీరోయిన్ గా ఈ చిత్రంలో నటించారు. సూర్యుడంటే పడని మనిషిగా అద్భుతంగా నటించాడు. మార్చి 5న సినిమా ప్రేక్షకుల ముందుకు సినిమా రాబోతోంది.. చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *