రేపు వేములవాడకు సీఎం కేసీఆర్ రాక

కరీంనగర్ : సీఎం కేసీఆర్ ఈనెల 28 సోమవారం వేములవాడ శ్రీరాజరాజేశ్వర దేవస్థానాన్ని దర్శించుకున్నారు. మెదక్ జిల్లా ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో నిర్వహిస్తున్న చండీయాగం పూర్తయిన అనంతరం శ్రీ రాజరాజేశ్వరీ దేవి అమ్మవారిని దర్శించుకుంటానని సీఎం మొక్కుకోవడంతో ఆ మొక్కు తీర్చుకోవడానికి సిద్ధమయ్యారు.

శనివారం రాత్రి పర్యటన ను అధికారులు ఖరారు చేశారు. సోమవారం సీఎం కుటుంబ సమేతంగా వేములవాడకు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *