రేపు రాత్రి ఢిల్లీకి కేసీఆర్

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం రాత్రి ఢిల్లీకి వెళుతున్నారు. మంగళవారం జరిగే నీతి అయోగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్ మెంట్ కోరారు. మోడీ ఇంకా అపాయింట్ మెంట్ ఖరారు చేయలేదు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *