రేపు రవితేజ కిక్-2 ఆడియో లాంచ్

రవీతేజ హీరోగా నటిస్తున్న మూవీ కిక్ -2. కిక్ సినిమా ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.. ఆ సినిమాకు కొనసాగింపుగా వస్తున్న చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. థమన్ మ్యూజిక్ అందించారు. రేపు ఆదివారం ఈ సినిమా ఆడియో హైదరాబాద్ లో విడుదల కానుంది. కిక్ 2 కు సురేందర్ రెడ్డి దర్శకుడు.

kick1kick12kick13

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *