Breaking News

రేపు మహబూబ్ నగర్ జిల్లా బంద్ కు టీఆర్ఎస్ పిలుపు..

maxresdefault

మహబూబ్ నగర్ : చంద్రబాబు పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా లేఖ రాయడాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ పార్టీ ఆ జిల్లా బంద్ కు పిలుపిచ్చింది.. బంద్ కు ప్రజలు , విద్య, వ్యాపార, వాణిజ్య వ్యాపారాలన్నీ సంపూర్ణంగా మద్దతు ఇవ్వాలని టీఆర్ఎస్ కోరింది.

తెలంగాణ వచ్చాక చేపట్టిన ప్రతిష్టాత్మకమైన పాలమూరు ఎత్తిపోతలను అడ్డుకుంటున్న చంద్రబాబుకు బంద్ ద్వారా గుణపాఠం చెప్పాలని జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *