రేపు కెసిఆర్ ను కలవనున్న బాబు

హైదరాబాద్ (పిఎఫ్ ప్రతినిధి): రాజధాని శంకుస్థాపనకు తెలంగాణ సీఎంను కలిసేందుకు ఏపి సీఎం అపాయింట్ మెంట్ కుదిరింది. రేపు సాయంత్రం 5 గంటలకు బాబు కెసిఆర్ ను కలవచ్చని తెలంగాణ సచివాలయం నుంచి ఏపి సచివాలయానికి సమాచారం అందింది. అంతే కాకుండా రెండు తెలుగు రాష్ర్టాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ను కూడా ఈ సందర్భంగా బాబు ఆహ్వానించనున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *