Breaking News

రేడియో మిర్చిలో రాంలీలా టీం సందడి

Ram Leela movie team visited Radio Mirchi (2)

రేడియో మిర్చి ఎఫ్ ఎం లో రాంలీల టీం సందడి చేసింది. సినిమా ప్రమోషన్ లో భాగంగా సినిమాలోని నటులు ఎఫ్ ఎంలో పాల్గొని శ్రోతలకు సమాధానాలిచ్చారు. వారు కోరిన పాటలు పాడి వినిపించారు. దర్శకుడు , హీరోలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *