
రెయిన్ బో పిల్లల ఆస్పత్రికి అంబాసిడర్ గా ప్రిన్స్ మహేశ్ బాబు వ్యవహరించనున్నారు. ఈ ఆసుపత్రితో కలిసి పలు సేవా కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. దీనికి సంబంధించి హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో జరిగిన కార్యక్రమంలో మహేశ్ పాల్గొన్నారు. అంతకుముందు మహేశ్ చిన్నపిల్లలతో సరదాగా గడిపారు.