రెడ్ ఎఫ్ ఎంలో ఆంధ్రాపోరీ టీం

పూరి జగన్నాథ్ కొడుకు ఆకాశ్  ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఆంధ్రాపోరి’. ఆ చిత్రం వచ్చే నెలలో విడుదల వుతోంది. ఆ సినిమా పాటలు ఇటీవల విడుదలయ్యాయి. ఆ సినిమా పాటల ప్రమోషన్ లో భాగంగా  హైదరాబాద్ రెడ్ ఎఫ్ ఎం లో సందడి చేశారు.

Puri Jagannadh launches Andhra Pori song (5)

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *