
హైదరాబాద్: రాష్ర్ట రాజధానిని చైన్ స్నాచర్లు హడలెత్తిస్తున్నారు. గత కొద్ది రోజులుగా వివిధ రాష్గ్రాల నుంచి వచ్చిన దొంగల ముఠాలు నగర పోలీసులకు సవాలుగా మారాయి. ఒక్కో ఏరియాలో ఒక్కోసారి వరుసా దొంగతనాలు చేస్తూ పోలీసులకు నిద్రలేకుండా చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్లో పది నిమిషాల వ్యవధిలో ఇద్దరు మహిళల మెడలోంచి దాదాపుగా పది తులాల బంగారు అపహరించినట్లు సమాచారం.