రెచ్చిపోతున్న భారత బౌలర్లు.. సౌతాఫ్రికాకు కష్టాలు

00032323

సౌతాఫ్రికాతో బెంగళూరులో జరుగుతున్న రెండో టెస్ట్ లో భారత్ భౌలర్లు సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్ భరతం పడుతున్నారు. మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా భారత స్పిన్నర్ల ధాటికి విలవిల్లాడింది. 142 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అశ్విన్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి సౌతాఫ్రికాకు షాకిచ్చాడు.

ప్రస్తుతం సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్ డివిలియర్స్ 59, విలాస్ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. అశ్విన్ 3 వికెట్లు పడగొట్టాడు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *