
వర్థమాన గాయని మధుప్రియ ప్రియుడితో కలిసి కాగజ్ నగర్ కు పారిపోయి వచ్చింది.ఈరోజు పెళ్లి చేసుకోబోతుందనగా నిన్న రాత్రి వారి తల్లిండ్రులు వచ్చిన గొడవకు దిగారు.దీంతో ప్రేమికుల లొల్లి పోలీస్ స్టేషన్ కు చేరింది…
కాగా తన పెళ్లి, పర్యవసనాలు , కాంట్రవర్సీపై స్పందించింది. అబ్బాయి శ్రీకాంత్ తనకు రెండేళ్ల నుంచి తెలుసు అని గాయనిగా పాటలు పాడుతున్న సమయంలో తన వెంట తిరిగేవాడని.. కొద్ది రోజులకు ఐలవ్ యూ చెబితే అన్ని విషయాలు కుటుంబం, హోదా అన్నీ ఆలోచించి ఓకే చెప్పానని మదుప్రియ విలేకరులకు తెలిపింది. తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా తాను పారిపోయి వచ్చి వరుడి ఇంట్లో ఉంటున్నానని.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు చెప్పింది.
ఆమె ఏమందో వీడియోలో పైన చూడొచ్చు..