
చైనాలోని గ్జిన్ కోవ్ పట్టణం దగ్గరున్న బౌద్ద దేవాలయంలో రెండుతలల పంది పిల్ల కనువిందుచేస్తోంది. అక్కడ చూసిన ఓ ఒక వ్యక్తి రెండు తలల వరాహం గురించి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. మూడు చెవులతో రెండు తలలతో నడవడానికి ఇబ్బంది పడుతోంది.. ఇప్పుడిప్పేడే ఆహారం తీసుకుంటోందట..