రూ.99కే నమోటెల్ స్మార్ట్ ఫోన్..

బెంగళూరు : నమోటెల్ సంస్థ మరో సంచలన ప్రకటన చేసింది. 99 రూపాయలకే స్మార్ట్ ఫోన్ ను విడుదల చేస్తామని ప్రకటించింది. బెంగళూరు నగరంలో నమోటెల్ సంస్థ సీఈవో మాధవరెడ్డి ఈ వివరాలను ప్రకటించారు.

స్మార్ట్ ఫోన్ కోసం బి. మై బ్యాంకర్ డాట్ కామ్ లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఐడీ పాస్ వర్డ్ తో లాగిన్ అయి డబ్బులు చెల్లించాలి. ఆ తర్వాత బీఎంబీ రెఫరెన్స్ ఐడీ అందుతుంది. తర్వాత వెబ్ సైట్ లో ఆ ఐడీ తో ఫోన్ బుక్ చేసుకోవాలి.. బీ మై బ్యాంకర్ లో సభ్యుడిగా చేరితే ఈ వెసులుబాటు ఉంటుందని కంపెనీ సీఈవో తెలిపారు. దీంతో మరో చౌక ఫోన్ మర్కెట్లో సందడి చేయడానికి రెడీ అయ్యింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.