రూ.68కే 1జీబీ 3జీ డేటా

-బీఎస్ఎన్ఎల్ సరికొత్త ఆఫర్
హైదరాబాద్ : ఇంటర్నెట్ .. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాడాల్సిందే.. అంతలా మనతోపాటు ఇమిడిపోయింది.. మరి డేటా రేట్లేమో మండిపోతున్నాయి. వందలు పోస్తే కానీ ఇంటర్నెట్ సౌకర్యం పొందలేని పరిస్థితి. అందుకే మార్కెట్లో కోల్పోతున్న ప్రభను తిరిగి తెచ్చుకునేందుకు బీఎస్ఎన్ఎల్ సరికొత్త ఆఫర్ వినియోగదారుల కోసం ప్రవేశపెట్టింది.

రూ.68తో రీచార్జ్ చేసుకుంటే 3జీ స్పీడుతో 1 జీబీ డేటాను ఉచితంగా పొందవచ్చు. ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ప్రకటించిన ప్లాన్ వ్యాలిడిటీ పదిరోజులు మాత్రమే. ఆ తర్వాత వినియోగించే డేటాకు 10కేబీకి రెండు పైసలు చార్జీ చేయనున్నట్లు బీఎస్ఎన్ఎల్ వర్గాలు తెలిపాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *