రూ. 5299కే మైక్రోసాఫ్ట్ లుమియా430

ముంబై : మైక్రోసాఫ్ట్ సంస్థ లుమియా 430 డ్యూయల్ సిమ్ స్మార్ట్ ఫోన్ ను రూ.5299కే అందిస్తోంది.విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్ పై పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్ 4 అంగుళాల కేపాసిటివ్ టచ్ స్క్రీన్ విండోస్ 10కు అప్ గ్రేడ్ చేసుకోవచ్చని మైక్రోసాఫ్ట్ సంస్థ తెలిపింది. 1 జీబీ ర్యామ్, 8 జీబీ మెమోరీ, 128 జీబీ ఎక్స్ పాండబుల్ మెమరీ, 2 మెగా పిక్సెల్ రియర్ కెమరా, వీజీఏ సెకండరీ కెమెరా వంటి ఫీచర్లున్నాయని వివరించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *