రూ.4999కే ఇంటెక్స్ ‘క్లౌడ్ 4జీ స్మార్ట్ ఫోన్’

Intex-Cloud-4G-Star-Phone-at-Lowest-Price

ఇంటెక్స్ నుంచి సామాన్యులకు అందుబాటు ధరలో ఫోన్ విడుదలైంది. కేవలం 4999కే 5 ఇంచులా లార్జ్ డిస్ ప్లే ఫోన్ ను అందుబాటులోకి తెచ్చింది.. నూతన ఫీచర్లు, హార్డ్ వేర్ స్పెసిఫికేషన్లతో వినియోగదారులను ఆకట్టుకుంటూ వస్తున్న ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఇంటెక్స్ తన కొత్ తన కొత్త స్మార్ట్ ఫోన్ మోడల్ ‘క్లౌడ్ 4జీ స్మార్ట్’ను తాజాగా విడుదల చేసింది.. రూ.4999 ధరకు ఈ స్మార్ట్ ఫోన్ ను ఆన్ లైన్ అంగడి ఫ్లిప్ కార్ట్ సైట్ ద్వారా వినియోగదారులకు లభిస్తోంది.. లెనోవో ఏ2010, జడ్ ఎక్స్ ఈ బ్లేడ్ క్లక్స్ 4జీ, ఫికామ్ ఎనర్జీ 653 వంటి బడ్జెట్ ఫోన్లకు పోటీగా ఇంటెక్స్ ఈ ఫోన్ ను విడుదల చేసింది..

ఇంటెక్స్ క్లౌడ్ 4జీ స్మార్ట్ ఫీచర్లు:
– ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్
-5 ఇంచ్ టీఎఫ్టీ డిస్ ప్లే, 480/854 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
-1.5 జీహెచ్ జడ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్
-8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
– 5 మెగా పిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
-2000 ఎంఏహెచ్ బ్యాటరీ,
-4జీ

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *