రూ.4899 ధరకే 5 ఇంచ్ లావా ఐరీష్ ఆటం 3

Lava-Iris-Atom-and-Atom-3

దేశీయ మోబైల్ తయారీ దారు లావా ‘ఐరిస్ ఆటం 3’ పేరిట ఓ నూతన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను త్వరలో వినియోగదారులకు అందుబాటులో తేనుంది. రూ.4899 ధరకు ఈ స్మార్ట్ ఫోన్ విక్రయించేందుకు సంస్థ ఉపక్రమించింది..

లావా ఐరీస్ ఆటం 3 ఫీచర్లు
-ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్
-5 ఇంచ్ డిస్ ప్లే, 480 x 854 పిక్సల్స్ స్కీన్ రిజల్యూషన్
-1.3 జీహెచ్జడ్ బ్యాక్ కెమెరా విత్ ఎల్ ఈడీ ఫ్లాష్, 2 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా
-8జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్ పాండబుల్ స్టోరేజ్
-3జీ , 2000ఎంఏహెచ్ బ్యాటరీ

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *