రూ.16కోట్లు విరాళమిచ్చిన కమల్ హాసన్

చైన్నై : కమల్ హాసన్ హెఐవీ బాధితుల సహాయార్థం భారీ విరాళం ఇచ్చారు. పీటీపీ సంస్థకు కమల్ 16కోట్ల రూపాయల విరాళాన్ని అందజేసి వారి సేవకు వెన్నుదన్నుగా నిలిచారు. హెచ్ ఐ వీతో బాధపడుతున్న చిన్నారులకు వైద్య బీమా అందిస్తోంది పీటీపీ సంస్థ. కమల్ హాసన్ హల్లో ఎఫ్ఎం భాగస్వామ్యంతో ఈ సంస్థ నడుస్తోంది.. హెచ్ఐవీ బాధితుల కోసం రూపొందించే వాణిజ్య ప్రకటనలో కమల్ నటించనున్నట్టు తెలిసింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *