రూపాయి నోటు ఖర్చు రూపాయి పావలా..

one rupee note

కొత్తగా ఆర్ బీ ఐ రూపొందిస్తున్న ఒక్కరూపాయి నోటు ఖర్చు ఎంతో తెలుసా.. తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. అక్షరాలు  ఈ రూపాయి నోటు ఖర్చ రూ.1.14 పైసలు. రూపాయికి రూపాయికంటే 14 పైసలు ఎక్కువే..  ఈ నోట్ల ప్రింటింగ్ రాజస్తాన్ లోని నాథ్ ద్వారాలో చేస్తున్నారు. ఇవి త్వరలోనే విడుదల చేసేందుకు రిజర్వ్ బ్యాంకు ప్రయత్నాలు చేస్తోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *