రుద్రమదేవీ ఆడియో లాంచ్

రుద్రమదేవి ఆడియో లాంచ్ విశాఖపట్నంలో ఘనంగా జరిగింది. చిత్ర దర్శక నిర్మాత గుణశేఖర్, హీరోయిన్ అనుష్క, రానా, అల్లు అర్జున్ ల సమక్షంలో ఆడియోను లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఆ వీడియో ఫుల్ పుటేజీ మీకోసం..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *