రుద్రమదేవి లేటెస్ట్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. మొన్న ఆడియో రిలీజ్ చేసిన గుణ శేఖర్ ఈరోజు పాత ట్రైలర్ లో కొన్ని రానా, అనుష్క, అల్లు అర్జున్ సీన్లు జోడించి లేటెస్ట్ గా మరో ట్రైలర్ రిలీజ్ చేశారు. కొన్ని కోట సీన్లు ఇందులో కనువిందు చేస్తున్నాయి.