
Rudhramadevi Movie ‘Rudhramma Radham’
కాకతీయుల కథాంశంతో తెరకెక్కుతున్న రుద్రమదేవి మూవీ ప్రచారం కోసం ఓ బస్సును సిద్ధం చేశారు. ఇందులో రుద్రమదేవి అనుష్క, గోనా గన్నారెడ్డి అల్లు అర్జున్ ఫొటోలతో పెద్ద గా వేశారు. కానీ హీరో రానాను పోస్టర్ నే పెట్టకపోవడం ప్రాదాన్యాన్ని సంతరించుకుంది.. రానా ప్రచారానికి రానన్నడో లేక బాహుబలిలో విలన్ గా చేసిన రానాతో డ్యామేజ్ అనుకున్నారో ఏమోకానీ మొత్తానికి రుద్రమదేవి ప్రచారరథంలో రానా ఫొటేనే లేదు.. కేవలం అనుష్క, అల్లు అర్జున్ ల పాత్రలే కనిపించాయి.