రుద్రమదేవి పోస్టర్ రిలీజ్

గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం రుద్రమదేవి.. వచ్చే నెలలో సినిమా విడుదల కానుంది.. ఈ చిత్రంలో హీరోలు రానా, అల్లు అర్జున్ నటిస్తుండగా.. హీరోయిన్ గా ప్రధాన పాత్రలో అనుష్క నటిస్తోంది.. ఈ చిత్రం మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యింది….

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.