గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం రుద్రమదేవి. కాకతీయ సామ్రాజ్య రాణి రుద్రమ కథాంశంతో అనుష్క ప్రధాన పాత్రలో సినిమా తెరకెక్కింది. సినిమా సెప్టెంబర్ తొలి వారం లో విడుదల కానుంది.