రుద్రమదేవిలో అనామికకు పుట్టినరోజు.. Posted by Politicalfactory Date: September 12, 2015 11:42 pm in: Film News, Film Talk, News, Regional News Leave a comment 1202 Views రుద్రమదేవి సినిమా వచ్చే నెలలో విడుదలకు ముస్తాబువుతోంది. ఈ సందర్భంగా చిత్రం యూనిట్ ఒక్కో ఫొటోను విడుదల చేస్తూ హైప్ ను పెంచుతోంది. ఇందులో నటించిన Catherine Tresa Birthday సందర్భంగా ఆమె పోస్టర్ ను చిత్రం బృందం, దర్శకుడు గుణశేఖర్ విడుదల చేశారు.