రివర్స్ చార్జింగ్ ఫోన్ తెచ్చిన సెలకాన్

Celkon-Millennia-Q5K-power

సాధారణంగా స్మార్ట్ ఫోన్లకు చార్జింగ్ తక్కువ. ఒక్కరోజు ఆగడమే గొప్ప.. కొందరైతే పొద్దున, మధ్యాహ్నం చార్జింగ్ పెడుతుంటారు. ఈ బాధలు తీర్చడానికే వచ్చింది సెలాకన్  క్యూ5కే.  దీంతో ఇతర ఫోన్లను కూడా చార్జ్ చేయగలిగేంత పెద్ద బ్యాటరీని పొందుపరిచారు.

ఈ కొత్త ఫోన్ లో 5000 ఏంఎహెచ్ బ్యాటరీ కలిగి దేశంలోనే ఏ ఫోన్ కు లేనంత సామర్థ్యాన్ని ఇచ్చారు. కేవలం 5999ధర తక్కువకే ఫోన్ ను అందిస్తున్నారు.

పీచర్లు :

-1.2 గిగాహెర్జ్ ఏ7 ప్రొసెసర్

-1జీబీ ర్యామ్, 8జీబీ రోమ్

– 8ఎంపీ ఆటో ఫోకస్ కెమెరా

-ఆండ్రాయిడ్  లాలీపాప్ 5.1 ఆపరేటింగ్ సిస్టమ్

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *