రిలయన్స్ వార్షిక నివేదిక విడుదల

ముంబై : రిలయన్స్ వార్షిక నివేదికను ఆ కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ విడుదల చేశారు. వాటాదార్లకు లావాదేవీలు, భవిష్యత్ లక్ష్యాలను వెల్లడించారు. ముంబైలో జరిగిన ఈ వార్షిక సమావేశంలో ముఖేష్ మాట్లాడారు. ఈ సంవత్సరం రూ.6124 కోట్ల ఆదాయపన్ను చెల్లించినట్లు చెప్పారు. 2016 నాటికి 1400 పెట్రోల్ బంక్ లు ప్రారంభిస్తామని ముఖేష్ తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *