రిలయన్స్ టవర్లు అమ్ముకుంది..

రిలయన్స్ మొబైల్స్ చైర్మన్ అనిల్ అంబానీ అప్పుల భారం తగ్గించుకునేందుకు  టవర్లు, ఆఫ్టిక్ ఫైబర్లు లను అమ్ముకుంది. దాదాపు 30000 కోట్లకు ప్రైవేట్ ఈక్విటీ సంస్థలైన టీపీజీ, టిల్ మన్ గ్లోబల్ తో ఒప్పందం చేసుకుంది..

ఈ నిధులతో రిలయన్స్ రుణభారం 75శాతం తగ్గిపోనుంది. దేశవ్యాప్తంగా ఉన్న 43379 టవర్లను విక్రయించడంపై సమకూరే నిధుల వల్ల రుణభారం రూ. 10,000 కోట్ల కంటే తక్కువే మిగలనుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *