రిటైర్డ్ పోలీసులకు సన్మానం

పోలీస్ శాఖలో పదవీ విరమణ పొందిన పోలీసులు ఆర్ఎస్ఐ శంకరయ్య ( కరీంనగర్), కరీంనగర్ రూరల్ ఏఎస్ఐ బదిరోద్దీన్ , ఎస్ యండీ సలీం(కరీంనగర్), హెడ్ కానిస్టేబుళ్లు మధుసూదన్, సయ్యద్ హమీద్, లను గురువారం జిల్లా కేంద్రంలో అడిషనల్ ఎస్పీ జనార్ధన్ రెడ్డి, ఓఎస్ డీ సుబ్బారాయుడు లు ఘనంగా సన్మానించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *