రాహుల్ హైదరాబాద్ పర్యటన అందుకోసమే..

rahul-2_650_021814122956

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈరోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ వస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి కుటుంబాలతో భేటి కానున్నారు. అంతేకాదు.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలతో భేటి కానున్నారు.  విద్యార్థి మృతికి కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఏబీవీపీ నాయకులే కారణమని ఆరోపణలు నేపథ్యంలో ఈ వివాదాన్ని మరింత దేశవ్యాప్తం చేసి బీజేపీని ఆగం చేయడానికి రాహుల్ గాంధీ వస్తున్నట్లు సమచారం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *