రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ను కలిసిన శైలేంద్రకుమార్ జోషి, ఎస్పీ సింగ్

నరసింహన్ ను కలిసిన శైలేంద్రకుమార్

తెలంగాణ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా నియమితులైన శైలేంద్రకుమార్ జోషి రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ ను గురువారం నాడు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ కూడా ఈరోజు గవర్నర్ నరసింహన్ ను కలిశారు.

KLN_0360  KLN_0289    KLN_0273

About The Author

Related posts